వైరల్ : ఈ వీడియో చూస్తే పగలబడి నవ్వాల్సిందే ..!

సోషల్ మీడియాలో ప్రతీరోజూ కొన్ని వందల వీడియోలు వైరల్ అవుతుంటాయి.సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి ఏ వీడియో.

ఎప్పుడు.ఎందుకు వైరల్ అవుతుందో మనకు తెలియదు.అందులో ఎన్నో రకాల వీడియోలు ఉంటాయి.

అసలు మనం గమనించని చిన్న విషయాలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంటాయి.నెటిజన్లు వాటిని ఎక్కువగా చూస్తారు.

లైక్ చేస్తారు.కామెంట్ చేస్తారు.

Advertisement

అందులోనూ జంతువులకు సంబంధించిన వీడియోలు గురించి అయితే ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తాజాగా ఓ పిల్లికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

ఆ వీడియోని చూస్తే నవ్వి, నవ్వి పొట్ట చెక్కలవ్వాల్సిందే.ఈ వీడియోలో ఓ పిల్లి నిశ్శబ్దంగా అలా నిలబడి ఉంటుంది.

ఇంతలో కబోర్డ్‌లో దాక్కున్న మరో పిల్లి దానికి తెలియకుండా మెల్లగా చెయ్యితో దానిని కొడుతుంది.దీంతో ముందు నిలుచుని ఉన్న పిల్లి అకస్మాత్తుగా భయంతో వణికి పోతూ.

చుట్టూ చూస్తుంది.అక్కడ దానికి ఏం కనపడదు.

ప్రేమ వ్యవహారం విషాదాంతం..యువకుడి ఆత్మహత్య
ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి కొండపల్లి

ఆ పిల్లికి ఏం చేయాలో అర్థం కాక.హైరానా పడిపోతుంది.ఈ ఫన్నీ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.

Advertisement

వీడియోని చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.కబోర్డ్‌లో దాక్కున్న పిల్లి చాలా తెలివైనదని ఒకరు రాయగా.మరొకరు ఆ పిల్లి చాలా కొంటె పిల్లి అని రాశాడు.

మరికొందరైతే అయ్యో పాపం.ఆ పిల్లి భయంతో వణికిపోతోంది అంటూ సానుభూతి వ్యక్తపరిచారు.

ఈ వీడియో మాత్రం నెటిజన్లను చాలా ఆకట్టుకుంది.ఇప్పటికే ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్‌ తెలియజేయండి.