ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణుకు కేబినెట్ హోదా..!

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మ‌న్ గా నియామ‌కం అయ్యారు.

ఈ మేర‌కు ఆయ‌న‌కు కేబినెట్ హోదా క‌ల్పిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

అయితే, రెండు సంవ‌త్స‌రాల పాటు ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మ‌న్ ప‌దవిలో మ‌ల్లాది విష్ణు కొన‌సాగ‌నున్నారు.

Cabinet Status For MLA Malladi Vishnu..!-ఎమ్మెల్యే మ‌ల�
అన్ని జుట్టు స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టే ఇన్‌స్టంట్ హెయిర్ ప్యాక్ పౌడర్ మీకోసం!

తాజా వార్తలు