టీడీపీ మీటింగ్ ల్లోనే జై జగన్ అంటున్నారు...బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి

బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ,ఏపీ శాప్ చైర్మన్ టీడీపీకి 2,3 సీట్లు వచ్చే పరిస్ధితి లేదు టీడీపీ మీటింగ్ ల్లోనే జై జగన్ అంటున్నారు.ఏపీలో ఇల్లు కట్టుకొని రాజకీయాలు చేయమని టిడిపి నేతలే చంద్రబాబుకు చెబుతున్నారు అవినీతిపై నారా లోకేష్ మాట్లాడటం సిగ్గుచేటు లోకేష్ కి వైఎస్ రాజశేఖరరెడ్డి పై మాట్లాడే అర్హత ఉందా.

2014 19 మధ్య కాలంలో సిమెన్స్ కంపెనీ తో ఒప్పందం అని చెప్పి 250 కోట్ల డీల్ వాస్తవం కాదా.250 కోట్లు ఎక్కడికి పోయాయో లోకేష్ చెప్పాలి.మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలవని లోకేష్ పార్టీని అధికంలోకి తీసుకువస్తాడా.

నారా లోకేష్ ఫెయిల్యూర్ పోలి టీషియన్ సీఎం జగన్ నిత్యం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి చంద్రబాబులా అబద్ధపు హామీలు ఇచ్చి అలవాటు మాకు లేదు మంత్రి రోజా మహిళా అని చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.ఇది కరెక్ట్ కాదు.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!

తాజా వార్తలు