డాకు మహారాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదేనా.. వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?

నందమూరి నట సింహం గాడ్ ఆఫ్ మాసేస్ నందమూరి బాలకృష్ణ ( Balakrishna ) ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని డాకు మహారాజ్ ( Daku Maharaj ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇప్పటివరకు సుమారు 140 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది. డైరెక్టర్ బాబి( Bobby ) దర్శకత్వంలో బాలకృష్ణ ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశీ రౌతెలా వంటి వారు ప్రధాన పాత్రలలో నటించి మెప్పించారు.

Buzz On Balakrishna Daku Maharaj Ott Streaming Date ,daku Maharaj, Balakrishna,o

ఇక ఇటీవల కాలంలో వరుస హిట్ సినిమాలలో నటిస్తూ భారీ విజయాలను సొంతం చేసుకున్నటువంటి బాలకృష్ణ మరోసారి డాకు మహారాజ్ సినిమా ద్వారా మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నారు.ఇలా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో విజయవంతంగా థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేసింది.ఈ క్రమంలోనే ఈ సినిమా ఓటీటీ విడుదలకు కూడా సిద్ధమవుతుందని తెలుస్తోంది.

Buzz On Balakrishna Daku Maharaj Ott Streaming Date ,daku Maharaj, Balakrishna,o

ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ నెట్ ఫ్లిక్స్,( Net Flixs ) వారు కొనుగోలు చేశారు.ఈ క్రమంలోనే జనవరి 12వ తేదీ ఈ సినిమా విడుదల కాగా ఫిబ్రవరి 9వ తేదీ తిరిగి ఓటీటీలో ప్రసారం చేయాలని ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.త్వరలోనే ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతోంది.

Advertisement
Buzz On Balakrishna Daku Maharaj Ott Streaming Date ,Daku Maharaj, Balakrishna,O

ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు నిర్మించిన విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో బాలకృష్ణ తన తదుపరి చిత్రం అఖండ2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.

వెంకీ అట్లూరి బాటలోనే నడుస్తున్న అజయ్ భూపతి...
Advertisement

తాజా వార్తలు