బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలి..: కేటీఆర్

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు.

ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడం జిల్లా భద్రాచలంలో రోడ్ షోలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రజల తలరాతను మార్చే ఎన్నికలు ఇవని మంత్రి కేటీఆర్ అన్నారు.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరి చేతిలో పెట్టాలో ప్రజలు ఆలోచించాలని సూచించారు.

సింగరేణిని మింగేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుట్ర చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.కొత్తగూడెంకు ఎయిర్ పోర్టు రాకుండా మోదీ అడ్డుకున్నారని చెప్పారు.

ఈ నేపథ్యంలో సింగరేణిని కాపాడుకోవాలంటే, భద్రాచలం అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని తెలిపారు.

Advertisement
చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?

తాజా వార్తలు