కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

బీఆర్ఎస్ పార్టీ( BRS party ) అధినేత కేసీఆర్ ( KCR )అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది.వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు.


ఎర్రబెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌజ్ లో జరుగుతున్న ఈ సమావేశానికి కేటీఆర్, మాలోతు కవిత, కేశవరావుతో పాటు నామా నాగేశ్వర రావు వంటి కీలక నేతలు హాజరయ్యారు.అయితే ఈనెల 31న ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు కొనసాగుతాయి.వచ్చే లోక్ సభల ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం( BJP ) మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు