BRS MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వారం రోజుల కస్టడీ..!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi liquor scam case )లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టు కస్టడీ విధించింది.

ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టు ఎమ్మెల్సీ కవితకు వారం రోజుల కస్టడీ విధించింది.

ఈ క్రమంలో ఈ నెల 23 వ తేదీ వరకు కవిత ఈడీ కస్టడీలో ఉండనున్నారు.కాగా ఉదయం నుంచి రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ప్రతివాదనలు కొనసాగిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కవిత( BRS MLC Kavitha )కు రిమాండ్ విధించింది.అనంతరం తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది.కాగా మద్యం కుంభకోణం కేసులో కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు ఆమెను కోర్టు ఎదుట హజరుపరిచిన సంగతి తెలిసిందే.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు