బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైందని తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ తనకు మరోసారి నోటీసులు ఇవ్వడంపై కవిత సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తన పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారని సమాచారం.అయితే కవిత పిటిషన్ ను ధర్మాసనం తిరస్కరించిందని తెలుస్తోంది.
ఈ పిటిషన్ పై 24వ తేదీనే విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy