Bandi Sanjay : బీఆర్ఎస్ ప్రజాదరణ కోల్పోయింది..: బండి సంజయ్

బీఆర్ఎస్ నాయకుడు వినోద్ కుమార్ ( Vinod Kumar )కు అభివృద్ధిపై స్పష్టత లేదని బీజేపీ నేత బండి సంజయ్ ( Bandi Sanjay )అన్నారు.

పోరాడి నిధులను తీసుకొచ్చానన్న ఆయన కేంద్రం ఇచ్చిన నిధులను బీఆర్ఎస్ మళ్లించిందని ఆరోపించారు.

కరీంనగర్ ను కేంద్రమే స్మార్ట్ సిటీగా ప్రకటించిందన్నారు.కేసీఆర్ కుటుంబానికి దోచి పెట్టడానికి వలసవాదులు వస్తున్నారని ధ్వజమెత్తారు.

ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రజాదరణ కోల్పోయిందని తెలిపారు.కరీంనగర్ కు వినోద్ కుమార్ చేసిందేమీ లేదని చెప్పారు.

తాము చేసిందే చెప్పుకుంటామని వెల్లడించారు.

Advertisement
ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!

తాజా వార్తలు