కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ పొత్తు అనేది 2023 జోక్ ... మంత్రి శ్రీనివాస్ గౌడ్

కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ పొత్తు అనేది 2023 జోక్ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.తమకు ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు.

బీఆర్ఎస్ సింగల్ గానే పోటీ చేస్తుందన్నారు.ప్రజలు సింగిల్‌గా బీఆర్ఎస్ పోటీ చేయాలని కోరుకుంటున్నారన్నారు.

పోలవరం విషయంలో కేసీఆర్ విశాల దృక్పథంతో పని చేస్తారన్నారు.మాణిక్కం ఠాగూర్ అంశం కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమన్నారు.

ఏ రాజకీయ పార్టీ అయినా పొత్తులపై వారు అంతర్గతంగా చర్చించుకుంటారని.అది తమకు సంబంధం లేని విషయమన్నారు.

Advertisement
ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!

తాజా వార్తలు