బ్రేకింగ్: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురు మృత్యువాత పడ్డారు.

డోన్ మండలం దొరపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.మృతులు దొరపల్లి వాసులుగా గుర్తించారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!
Advertisement

తాజా వార్తలు