బ్రహ్మోత్సవం కొత్త రికార్డు

తనని " ఓవర్సీస్ కింగ్ " అని ఎందుకు పిలుస్తారో మరోమారు నిరూపించుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.

బాహుబలి, సర్దార్ గబ్బర్ సింగ్ కన్నా ఎక్కువ రేట్ పలికించాడు బ్రహ్మోత్సవం కి ఓవర్సీస్ లో.

అక్షరాల 13 కోట్లు పెట్టి క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ బ్రహ్మోత్సవం ఓవర్సీస్ హక్కులని సొంతం చేసుకుంది.బాహుబలి 9 కోట్లతో సరికొత్త రికార్డు నెలకొల్పితే, పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ తో దాన్ని బద్దలుకొట్టి 11 కోట్లు చేసాడు.

ఎక్కువ టైం తీసుకోకుండా మహేష్ 13 కోట్లతో కొత్త రికార్డు సృష్టించాడు.

రేట్ ఎక్కువే అనిపిస్తున్నా, మహేష్ కి ఓవర్సీస్ లో ఉన్న ఫాలోయింగ్ కి ఈసారి 3 మిలియన్ డాలర్లు అవలీలగా కొట్టినా ఆశ్చర్యపోనక్కరలేదు.

Advertisement

కాని సినిమాకి మరీ దారుణమైన టాక్ వస్తే భారి నష్టాలే చూడాలి పంపిణిదారులు.రిస్కు చాలానే ఉంది కాని గుడ్డిగా మహేష్ ఓవర్సీస్ మార్కెట్ ని నమ్ముకొని లాభాల కోసం ఆశపడాల్సిందే.

క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ చేసిన ఒక సంచలన ప్రకటన ఏంటంటే , బ్రహ్మోత్సవం మే లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.ఈ రకంగా ఒక శుభావర్త తో పాటు ఒక బ్యాడ్ న్యూస్ దొరికింది మహేష్ అభిమానులకి.

ఈ సింపుల్ రెమెడీతో యంగ్ అండ్ బేబీ సాఫ్ట్ స్కిన్ ను పొందండిలా..!
Advertisement

తాజా వార్తలు