బ్లాక్ మార్కెట్ చేసే దొంగ చంద్రబాబు...కొడాలి నాని

నిత్యావసర వస్తువుల ధరల పై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు.చంద్రబాబు చెప్పే రేట్ల కంటే హెరిటేజ్ లో నిత్యావసర ధరలు ఎక్కువగా ఉన్నాయి.

బ్లాక్ మార్కెట్ చేసే దొంగ చంద్రబాబు.టీడీపీ పార్టీ ని బలోపేతం చేసుకోవాలి అంటే, చంద్రబాబు ని పక్కన పెట్టాలి.

Black Market Thief Chandrababu Kodali Nani, Chandrababu, Kodali Nani-బ్ల

చంద్రబాబు సీఎం అయితే నేను రాష్ట్రాన్ని వదిలిపోతా?చంద్రబాబు ఓడిపోతే హైదరాబాద్ లోనో, మీ ఊర్లోనో వుంటావా?హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్, రింగ్ రోడ్డు వైఎస్ఆర్ హయాంలో వేశారు.ఎయిర్పోర్ట్, రింగ్ రోడ్డు చంద్రబాబు వేసినట్లు నిరూపిస్తే నేను రాజకీయాలు వదిలేస్తా.

ఈ రాష్ట్రానికి పట్టిన వైరస్ చంద్రబాబు.సీఎం జగన్ రాష్ట్రానికి పట్టిన అదృష్టం.

Advertisement

రాం గోపాల్ వర్మకు కొడాలి నాని తెలియకపోవడం ఆశ్చర్యం కాదు.ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం ఉన్నది.

ఇక్కడ ముఖ్యమంత్రి వున్నారు అని ఇప్పుడే చాలా మందికి తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు