టిఆర్ఎస్ పై బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్

నల్గొండలో ఓ సభలో బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు.

మునుగోడు ఉపఎనికలు నేపథ్యంలో మునుగోడు ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తుందని,తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలంతా ఆలోచించాలని, టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై దుష్పరచారం చేస్తుంది అన్నారు.

మునుగోడుకు సంబంధం లేని నేతలను కొంటే నష్టం లేదు కానీ మునుగోడు ప్రజలను తికమక పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.టిఆర్ఎస్ పార్టీ మునుగోడు ఎన్నికల సమయంలో ఆ పార్టీ చర్యలకు బీజేపీ పార్టీ కార్యకర్తలు ఎవరు మనస్థాపన చెంతద్దని.

బీజేపీ కార్యకర్తలంతా సమన్వయం కోల్పోవద్దని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు