బీఆర్ఎస్ పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్

బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.దుబ్బాకలో బీఆర్ఎస్ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందన్నారు.

టార్గెట్ రఘునందన్ లా ప్రభుత్వ తీరు ఉందని ఆరోపించారు.బీజేపీ కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు.

ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?