వైసిపి పాలనపై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఫైర్

వైసిపి ప్రభుత్వ పాలన దారుణం గా మారిపోయింది.వ్యవస్థలును దిగజార్జేస్తున్నారు.

దాడులు, అక్రమకేసులే వైసీపీ ప్రభుత్వ లక్ష్యాలా.

పోలీసు వ్యవస్థ దిగజారిపోయి పనిచేస్తుంది.

పోలీసు వ్యవస్థగా ఏజెంట్లుగా మారిపోయిందనే ఆందోళన ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా క్షేత్రంలోకి బిజేపీ వెళుతోంది.మట్టి,ఇసుక, గనులు దోచేసుకుంటున్నారు.ఏపీలో 5వేల చోట్ల సభలు పెడుతున్నాం.

ఏపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలను వీధి సభలు ద్వారా ప్రజలకు వివరిస్తాం.రేషన్ లో కేంద్రం మంచి బియ్యం ఇస్తుంటే చౌకరకం బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది.1500 కోట్లు రైతులు నష్టపోతున్నారు.రైతు, ప్రజా వ్యతిరేకచర్యలను ఇక సహించేదిలేదు.

Advertisement

సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వరకూ ప్రధాని మోఢీ పుట్టినరోజు వేడుకలు నిర్వహణకు నిర్ణయం.సిఎం ,ప్రధానిగా 22 ఏళ్ళ పరిపాలనపై ప్రధాని మోఢీపై ఒక అధ్భుతమైన పుస్తకం విడుదల చేస్తాం.

మెగా మెడికల్ క్యాంపు, క్యాన్సర్ క్యాంపు, వికలాంగులకు పరికరాలు పంపిణీతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం.అమరావతి రాజధాని నిర్మాణం ఏమైంది .జనసేనతో కలిసే మేము ముందుకు వెళతాం.జూనియర్ ఎన్టీఆర్ కు ప్రజాధరణ ఎక్కడుంటే అక్కడే వినియోగించుకుంటాం.

కుటుంబవారసత్వ రాజకీయ పార్టీలను వ్యతిరేకిస్తాం.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు