మహిళా సమస్యలపై బీజేపీ ఫోకస్

బీజేపీ మహిళా మోర్చా నేతలతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు.

అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో మహిళలకు అమలు చేస్తున్న బెస్ట్ స్కీంలపై స్టడీ చేయాలని తెలిపారు.కేంద్రం అమలు చేస్తున్న పథకాలపై మహిళలు ఏం అనుకుంటున్నారో తెలుసుకోవాలని బండి సంజయ్ సూచించారు.

బీఆర్ఎస్ పాలనలో మహిళల ఇబ్బందులపై అడిగి తెలుసుకోవాలని వెల్లడించారు.

గుంటూరు జీజీహెచ్ లో పెట్ స్కాన్' సిద్ధం
Advertisement

తాజా వార్తలు