BJP : తెలంగాణలో పెండింగ్ ఎంపీ స్థానాలపై బీజేపీ ఫోకస్..!!

తెలంగాణలో పెండింగ్ ఎంపీ స్థానాలపై బీజేపీ( BJP ) హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది.

ఇందులో భాగంగా అభ్యర్థుల రెండో జాబితాపై అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తుంది.

ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి( Union Minister Kishan Reddy ) ఇవాళ మినిస్టర్స్ కౌన్సిల్స్ మీటింగ్ కు హాజరు కానున్నారు.తరువాత పార్టీ పెద్దలతో కీలక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ క్రమంలో బీజేపీ ఇటీవల విడుదల చేసిన మొదటి జాబితాతో పాటు త్వరలో ప్రకటించనున్న రెండో జాబితాపై కూడా కిషన్ రెడ్డి పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉందని సమాచారం.అదేవిధంగా రాష్ట్రంలో కొనసాగుతున్న పార్టీ చేరికలపై అధిష్టానంతో చర్చలు జరిపే అవకాశం ఉంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021
Advertisement

తాజా వార్తలు