ఈసీ నోటీసుకు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి వివరణ

మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల సంఘం పంపిన నోటీసుకు వివరణ ఇచ్చారు.టీఆర్ఎస్ తనపై చేసిన ఫిర్యాదు పూర్తిగా అవాస్తవమని తెలిపారు.

తాను కానీ, తన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కానీ సుశీ ఇన్ఫ్రాలో ఎలాంటి హోదాలో లేమని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.తన కుమారుడు సంకీర్త్ రెడ్డి ఎండీగా ఉన్న సుశీ ఇన్ఫ్రా ఖాతాల నుంచి ఫిర్యాదులో పేర్కొన్న లావాదేవీలు ఏమీ జరగలేదని పేర్కొన్నారు.

వారంలో 3 సార్లు ఈ డ్రింక్ తాగితే.. మ‌ల్లెతీగ‌లా మార‌తారు!

తాజా వార్తలు