బిగ్ బాస్ సన్నీ ATM ఫస్ట్ లుక్ చూశారా..!

బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ వీజే సన్నీ సినిమాల్లో కూడా ఛాన్సులు అందుకుంటున్నాడు.

ఇప్పటికే అతను నటించిన సకళగునాభిరామ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుండగా సప్తగిరితో పాటుగా సన్నీ లీడ్ రోల్ లో అన్ స్టాపబుల్ అనే సినిమా ఒకటి సెట్స్ మీద ఉంది.

ఈ సినిమా ప్రచార చిత్రాలు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి.ఇక ఈ సినిమాతో పాటుగా ATM అనే వెబ్ సీరీస్ కూడా చేస్తున్నాడు సన్నీ.

బిగ్ బాస్ సన్నీ ATM ఫస్ట్ లుక్ చ�

ఈ వెబ్ సీరీస్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఈ వెబ్ సీరీస్ కి స్టార్ డైరక్టర్ హరీష్ శంకర్ కథ అందించారు.

సినిమా నిర్మాణంలో ఆయన కూడా భాగమయ్యారని తెలుస్తుంది.బిగ్ బాస్ సన్నీ లీడ్ రోల్ లోATM వెబ్ సీరీస్ వస్తుంది.

Advertisement

ఈ వెబ్ సీరీస్ ఫస్ట్ లుక్ సన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.మాస్ లుక్ తో సన్నీ ATM ఫస్ట్ లుక్ అలరించింది.

హరీష్ శంకర్ కథ అందించగా చంద్ర మోహన్ ఈ వెబ్ సీరీస్ ని డైరెక్ట్ చేస్తున్నారు.తప్పకుండా ఈ వెబ్ సీరీస్ ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పొచ్చు.

సన్నీ ATM ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు