బిగ్ బాస్ సీజన్ 6.. కొత్త కండీషన్స్ అప్లై.. అలా మధ్యలో వెళ్తే అది నష్టమే?

బిగ్ బాస్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 షో త్వరలోనే ప్రారంభం కానుంది.

కాగా ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక ఆరవ సీజన్ కి ఇప్పటికే ఏర్పాట్లు మొత్తం అన్ని పూర్తి అయినట్టు తెలుస్తోంది.అలాగే కంటెస్టెంట్స్ ఎంపిక కూడా పూర్తి అయినట్టు తెలుస్తోంది.

అయితే గత సీజన్లలో జరిగిన కొన్ని పొరపాట్ల వలన రియాల్టీ షో కి కొంత మైనస్ అయిందని,ఈసారి కంటెస్టెంట్స్ కి కొన్ని ప్రత్యేకమైన నియమ నిబంధనలు పెట్టబోతున్నట్లు సమాచారం.మరి ముఖ్యంగా ఒక కండిషన్ ద్వారా షాక్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇకపోతే బిగ్ బాస్ షో కి ఎంటర్ అయిన తర్వాత ఓపిక సహనం అన్నది చాలా అవసరం.అయితే ఈ ఓపిక సహనంతో ఉంటేనే బిగ్ బాస్ లో ఫైనల్ వరకు రాణించగలం.

Advertisement
Bigg Boss Telugu New Terms Condition This Time More Powerful Bigg Boss Telugu 6,

లేదంటే ఇంకా మనకున్న పాపులాయిటీ కూడా పోయి బయటకు వచ్చి ఆడియోస్ దృష్టిలో బ్యాడ్ అయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి.అయితే ఈసారి కౌన్సిలింగ్ ఇచ్చి స్థిరంగా ఉండేవారిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురానున్నారట.

అయితే బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చే ప్రతిసారి కౌన్సిలింగ్ కామన్ అయినప్పటికీ ఈసారి ఇంకాస్త ఎక్కువ స్థాయిలో కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.కాగా ఇప్పటికే బిగ్ బాస్ 6 సీజన్ కోసం దాదాపు ఫైనల్ లిస్ట్ కూడా రెడీ అయినట్లు సమాచారం.

బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లో ఈసారి మొత్తంగా 22 మంది కంటెస్టెంట్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఈ సారి టెలివిజన్ సెలబ్రిటీలతో పాటు కొంతమంది కామన్ మ్యాన్ కేటగిరీలో ఇద్దరు హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సారి సీజన్ లో టాస్క్ ల విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.గత సీజన్ల కంటే మరింత ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ను అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నారట.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

అలాగే కంటెస్టెంట్స్ ప్రతివారం కూడా ఒక స్పెషల్ టాస్క్ ను ఎదుర్కోనే విధంగా ఏర్పాటులు కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది.అయితే బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనేవారు మధ్యలోనే వెళ్లిపోతూ ఉంటారు.

Bigg Boss Telugu New Terms Condition This Time More Powerful Bigg Boss Telugu 6,
Advertisement

అయితే ఈ సారి అలాంటి పరిస్థితి ఎదురవ్వకుండా ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోబోతున్నారట.ఎలిమినేట్ అయ్యేవరకు ఉండే విధంగానే బిగ్ బాస్ నిర్వాహకులు ఈసారి బలమైన అగ్రిమెంట్ కంటెస్టెంట్స్ ను తీసుకురాబోతున్నారు.ఏవైనా ఆరోగ్య సమస్యలు కుటుంబ పరిస్థితులు వలన మధ్యలో వెళ్ళిపోయా అవకాశం ఉంటే మాత్రం ముందుగానే బిగ్ బాస్ నిర్వాహకులు చెప్పాల్సి ఉంటుంది.

అయితే ఆ విధంగా ఏదైనా మధ్యలో వెళ్లాల్సి వచ్చే విషయాన్ని దాచిపెట్టినా కూడా రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందట.ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఎలాంటి విషయాలను దాచకూడదు.

అయితే ఈసారి బిగ్ బాస్ ఈసారి అగ్రిమెంట్లో ప్రత్యేకంగా నోట్ చేసినట్లుగా తెలుస్తోంది.ఒకవేళ మధ్యలో వెళ్లి పోవాల్సి వస్తే మొత్తం పేమెంట్ మొత్తం ఇవ్వకుండా అందులో కొంత కోత కూడా విధించే ఛాన్స్ ఉందట.

తాజా వార్తలు