నాకు రెండో భార్య ఉంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన బిగ్ బాస్ శివాజీ?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో ఒక పలు సినిమాలలో నటించినటువంటి నటుడు శివాజీ (Shivaji) ఇటీవల బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఇలా హీరోగా కొనసాగినటువంటి ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు.

అయితే ఈయనే టైటిల్ రేస్ లో ఉన్నప్పటికీ చివరికి టాప్ త్రీ కంటెంట్ గా బయటకు వచ్చారు.ఇక బిగ్ బాస్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చినటువంటి శివాజీ ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.

ఇలా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నటువంటి శివాజీ బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.చివరి వారాలలో బిగ్ బాస్ తనని నెగిటివ్ గా చూపించడం వల్లే తాను గెలవలేకపోయాను అంటూ తెలిపారు.

అంతేకాకుండా నాగార్జున(Nagarjuna) గారి వల్లే తనుకు సినిమాలలో అవకాశాలు రావడం తన వల్ల నేను ఆస్తులను కొనుగోలు చేశాను అంటూ శివాజీ తెలిపారు.

Advertisement

ఇకపోతే తాజాగా ఈయన తనకు రెండో పెళ్ళాం (Second wife) ఉంది అంటూ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా షాకింగ్ న్యూస్ వెల్లడించారు.తనకు రెండో పెళ్ళాం ఉంది అంటూ కామెంట్స్ చేయడమే కాకుండా తన రెండో భార్య గురించి కూడా తెలిపారు.తన రెండో భార్య అనుకుంటే అమ్మాయి మాత్రం కాదు తన రెండో భార్య ఎవరు అనే విషయానికి వస్తే.

కాఫీ (Coffee) తన రెండో భార్య అని ఈయన తెలిపారు.

తనకు కాఫీ అంటే చాలా పిచ్చి అందుకే కాఫీని తన రెండో భార్య అని చెబుతున్నాను అంటూ ఈయన కాఫీ అంటే ఎంత ఇష్టం ఉందనే విషయాన్ని తెలిపారు.ఇక బిగ్ బాస్  కార్యక్రమంలో కూడా ఈయన కాఫీ కోసం పెద్ద ఎత్తున గొడవ పడిన సంగతి తెలిసిందే.ఇలా తనకు మరో భార్య ఉంది అంటూ శివాజీ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Lorem Ipsum Dolor Sit Amet
Advertisement

తాజా వార్తలు