బిగ్ బాస్ షోలో దమ్ము కొట్టిన భామలు.. పైకి పద్ధతిగా కనిపిస్తూనే?

గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ లో ఏకంగా 19 మంది సెలబ్రిటీలు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఈ సెలబ్రిటీలలో 10 మంది అమ్మాయిలు ఉండగా 9 మంది అబ్బాయిలు ఉన్నారు.

ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ షోలో ఫిమేల్ కంటెస్టెంట్ విన్నర్ కాలేదు.బిగ్ బాస్ సీజన్ 5లో ఏకంగా పది మంది ఫిమేల్ కంటెస్టెంట్లు ఉండటంతో ఈ సీజన్ లో అయినా ఫిమేల్ కంటెస్టెంట్ విన్నర్ గా నిలుస్తారో లేదో చూడాల్సి ఉంది.

లహరి షారి పెళ్లైన వాళ్లు, చిన్నవాళ్లు మేల్ కంటెస్టెంట్లలో ఉన్నారని బిగ్ బాస్ హౌస్ లో తనకు ఎవరూ కనెక్ట్ కావడం లేదని చెప్పుకొచ్చారు.మరోవైపు ప్రియాంక సింగ్ మానస్ మినహా అందరినీ బ్రో అని పిలవడం గమనార్హం.

హమీదా, సరయు స్మోకింగ్ జోన్ లో కనిపించారు.పైకి పద్ధతిగా కనిపించే ఈ ఇద్దరు భామలు లోబోతో కలిసి దమ్ము కొట్టడంపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

Advertisement
Telugu Bigg Boss 5 Hamida Lobo Sarayu Enjoying In The Smoking Zone, Bigg Boss S

పొగలు వదులుతూ సరయు, హమీదా ఇంటి ముచ్చట్లను షోలో చెప్పుకొచ్చారు.

Telugu Bigg Boss 5 Hamida Lobo Sarayu Enjoying In The Smoking Zone, Bigg Boss S

హమీదా సిగరెట్లు ప్రతిరోజూ వస్తాయో లేదోనని కామెంట్ చేయగా లోబో ప్రతిరోజూ సిగరెట్లు వస్తాయని బదులిచ్చాడు.అన్ సీన్ ఎపిసోడ్ కు సంబంధించిన ఈ వీడియో తెగ వైరల్ అవుతుండగా నెటిజన్లు ఈ వీడియో గురించి తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.అరేయ్.

ఏంట్రా ఇది.? అంటూ నెటిజన్లు చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Telugu Bigg Boss 5 Hamida Lobo Sarayu Enjoying In The Smoking Zone, Bigg Boss S

బిగ్ బాస్ సీజన్ 5లో యంగ్ జనరేషన్ ఆర్టిస్ట్ లు ఎక్కువమంది ఉండటంతో ఈ సీజన్ ఊహించని స్థాయిలో సక్సెస్ సాధిస్తుందని బిగ్ బాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.బిగ్ బాస్ సీజన్5 అన్ సీన్ ఎపిసోడ్లకు సైతం రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తుండటం గమనార్హం.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!
Advertisement

తాజా వార్తలు