కర్నూలు జిల్లాలో టీడీపీకి భారీ షాక్..!

కర్నూలు జిల్లాలో( Kurnool District ) టీడీపీకి భారీ షాక్ తగిలింది.

ఈ మేరకు పార్టీని వీడిన మాజీ ఎమ్మెల్యే గడ్డం ప్రకాశ్ రెడ్డి,( Gaddam Prakash Reddy ) మాజీ ఎమ్మెల్సీ పద్మజ( Padmaja ) వైసీపీ గూటికి చేరారు.

సీఎం జగన్ సమక్షంలో వారిద్దరూ వైసీపీ( YCP ) కండువా కప్పుకున్నారు.అదేవిధంగా ఆలూరు, కోడుమూరుకు చెందిన పలువురు టీడీపీ నేతలు వైసీపీలో చేరారు.

కోట్ల హరిచక్రపాణి రెడ్డి, వైకుంఠం మల్లికార్జున చౌదరి, కురుబ శశికళ సహా పలువురు నేతలు వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.అయితే త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రెండు నియోజకవర్గాలకు చెందిన పలువురు కీలక నేతలు వైసీపీలో చేరడం టీడీపీకి పెద్ద షాక్ అని తెలుస్తోంది.

ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?
Advertisement

తాజా వార్తలు