బెల్లంపల్లిలో బీఆర్ఎస్ కు భారీ షాక్..!

బెల్లంపల్లిలో బీఆర్ఎస్ కు( BRS ) భారీ షాక్ తగిలింది.బెల్లంపల్లి మున్సిపాలిటీలో( Bellampally Municipality ) కార్పొరేటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

బీఆర్ఎస్ కు రాజీనామా చేయాలని 21 మంది కౌన్సిలర్లు యోచనలో ఉన్నారని సమాచారం.

Big Shock For Brs Party In Bellampally Details, Bellampally Municipality, Brs Pa
Big Shock For BRS Party In Bellampally Details, Bellampally Municipality, BRS Pa

మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య( Ex MLA Durgam Chinnaiah ) తమను పట్టించుకోవడం లేదని కౌన్సిలర్లు అలక వహించారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే కౌన్సిలర్లు అందరూ కలిసి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని భావిస్తున్నారు.ఈ క్రమంలోనే రేపు కాంగ్రెస్ లో చేరేందుకు కార్పొరేటర్లు సిద్ధపడుతున్నారని సమాచారం.

దగ్గు, గొంతు నొప్పి, కఫం తో బాధపడుతున్నారా.. అయితే అతి మధురం ఉందిగా అండగా!!
Advertisement

తాజా వార్తలు