పిన్న వయసులోనే ప్రపంచ రికార్డు సృష్టించిన భువన్ జై కి... సీఎం జగన్ ప్రశంసలు

పిన్నవయసులోనే భువన్ జై చూపిన ధైర్యసాహసాలు నేటి చిన్నారులకు ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు.

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని మాస్టర్ గంధం భువన్ జై కలిశారు.

ఇటీవల యూరప్ ఖండంలోని అత్యంత ఎత్తైన శిఖరం ఎల్ర్బస్ ను ప్రపంచంలోనే అతి పిన్న వయసులో( 8 సంవత్సరాల 3 నెలలు) అధిరోహించిన బాలుడుగా రికార్డు సృష్టించిన గంధం భవన్ జై ధైర్యసాహసాలు మరువలేనివన్నారు.అందుకే భువన్ జై ను ఆయన ప్రత్యేకంగా అభినందించినట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు.

Bhuvan Jai, Who Created A World Record At An Early Age, Is Praised By CM Jagan,

యూరప్ లోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఎల్ర్బస్ ను అధిరోహించి ప్రపంచ రికార్డు  సృష్టించాడు.  ఈనెల 18న అతి చిన్న వయసులోనే అరుదైన ప్రపంచ రికార్డు సాధించి తిరిగొచ్చిన భువన్ జై ను పలువురు అభినందించారు.

సీనియర్ ఐఏఎస్ అధికారి మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు కుమారుడు భువన్ జై.కర్నూల్ జిల్లాలో మూడో తరగతి చదువుతూ.పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్నాడు.

Advertisement

చిన్నప్పటి నుంచే భువన్ జై ఆసక్తిని గమనించి గంధం చంద్రుడు తదనుగుణంగా ప్రోత్సహించారు.అనంతపురం జిల్లా ఆర్డీటీ కోచ్ శంకరయ్య నేతృత్వంలో కడప జిల్లా గండికోటలోని అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ లో శిక్షణ పొందాడు.

భువనగిరిలోని ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ కోచ్ శంకర్ బాబు వద్ద పర్వతారోహణ లోని మెళుకువలు నేర్చుకున్నారు.మౌంట్ ఎల్ర్బస్ పర్వతాన్ని అధిరోహించే ఎందుకు ఈ నెల 11న భారత్ నుంచి రష్యా వెళ్ళాడు.

అక్కడి నుంచి 12న టెర్స్ కోల్ మౌంట్ ఎల్ర్బస్ బేస్ కు చేరుకున్నాడు.అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ఈనెల 13న 3,500 కిలోమీటర్లు అధిరోహించి తిరిగి బేస్ క్యాంపుకు చేరుకున్న భువన్ జై ఈ నెల 13 న క్లిష్టమైన వాతావరణ పరిస్థితులను అధిగమిస్తూ 5,642 కిలోమీటర్లు అధిరోహించి రికార్డు సాధించాడు.

సురక్షితంగాను.ఆరోగ్యంగానూ.

ఫూల్ మఖనా తినడం వలన ఇన్ని లాభాలు ఉన్నాయా..?

భారత్ తిరిగి వచ్చిన భువన్ జై కి పలువురు అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు