తిరుమల శ్రీవారి ఆలయం ముందు భోగి పండుగ సంబరాలు

భోగి పండుగ సందర్భంగా ఈరోజు ఉదయం శ్రీవారి ఆలయం ముందు టీటీడీ అధికారులు భోగి వేసి భోగి పండుగను జరుపుకున్నారు.

టిటిడి అధికారులు,విజిలెన్స్ అధికారులు,భక్తులు ఈ భోగి పండుగలు పాల్గొన్నారు.

తాజా వార్తలు