నితిన్( Nitin ), వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న మరో సినిమా ఇప్పటికే సెట్స్ మీద ఉంది.
ఈ సినిమాతో మరో సూపర్ హిట్ టార్గెట్ పెట్టుకున్నారు వెంకీ అండ్ నితిన్.
ఛలో, భీష్మ సినిమాలతో హిట్ అందుకున్న డైరెక్టర్ వెంకీ కుడుముల( Venky Kudumula ) తన మూడో సినిమాతో కూడా హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.ఆల్రెడీ భీష్మతో హిట్ కొట్టిన నితిన్ తోనే సినిమా కాబట్టి ఈ కాంబో సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని చెప్పొచ్చు.
భీష్మ( Bheeshma ) కాంబో ఈ సినిమా కోసం అదిరిపోయే ప్లాన్ వేశారని తెలుస్తుంది.
నితిన్ మాత్రమే కాదు ఈ సినిమాలో మరో హీరో కూడా ఉంటాడని తెలుస్తుంది.అది హిందీ పరిశ్రమకు సంబందించిన హీరో అని అంటున్నారు.ఈమధ్య టాలీవుడ్ సినిమాల్లో బాలీవుడ్ యాక్టర్స్ నటిస్తున్నారు.
నితిన్ తో మరోసారి రష్మిక జోడీ కడుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.భీష్మ కాంబో ఈసారి పవర్ ఫుల్ హిట్ కొట్టేలా వస్తుందని చెప్పొచ్చు.
ఈ సినిమాకు జివి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాతో పాటుగా నితిన్ వక్కంతం వంశీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy