మంత్రి తలసానికి భట్టి విక్రమార్క ఛాలెంజ్..!

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సవాల్ విసిరారు.రాష్ట్రంలో ఆత్మహత్యలకు పురిగొల్పింది బీఆర్ఎస్ పార్టీనేనని ఆరోపించారు.

సెక్యూరిటీ లేకుండా ఓయూ, కేయూకు వెళ్తారా అని ప్రశ్నించారు.నిరుద్యోగుల బాధ ఏంటో అప్పుడు తెలుస్తుందన్నారు.

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ గురించి మాట్లాడే అర్హత తలసానికి లేదని వెల్లడించారు.

బంతి పూలతో పాటు ఏ ఏ పూలను దేవుడి పూజ కోసం ఉపయోగించరో తెలుసా..?
Advertisement