Bhanwarilal Purohit : పంజాబ్ గవర్నర్ పదవికి భన్వరిలాల్ పురోహిత్ రాజీనామా

పంజాబ్ గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్( Bhanwarilal Purohit ) పదవికి రాజీనామా చేశారు.

ఈ మేరకు రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( Droupadi Murmu )కు పంపారు.

వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు భన్వరిలాల్ వెల్లడించారు.

ఈ క్రమంలోనే పంజాబ్ గవర్నర్, చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంత అడ్మినిస్ట్రేటర్ పదవికి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు.అయితే 2021 ఆగస్ట్ లో పంజాబ్ గవర్నర్( Governor of Punjab ) గా బన్వరీలాల్ పురోహిత్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు