వీటితో మీ మెదడు జాగ్రత్త..! బ్రెయిన్ ట్యూమర్ ను పెంచే అవకాశం ఉంది..!

మన భారత దేశంలో కేంద్రీయ నాడి వ్యవస్థకు సంబంధించిన ట్యూమర్ల సమస్యలు 5-10 వరకు ఉండవచ్చని నిపుణుల అంచనా.

అయితే ఈ రేటు రోజురోజుకు పెరుగుతుందని కూడా డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

క్యాన్సర్ మెదడు వరకు వ్యాపించినప్పుడు ఇవి కనిపిస్తాయి.అలాగే మెదడు సెంట్రల్స్ నర్వస్ సిస్టమ్లో క్యాన్సర్లు, పిల్లల్లో అత్యధికంగా కనిపించే క్యాన్సర్లలో రెండవది.

అంతేకాకుండా పిల్లల్లో కనిపించే క్యాన్సర్లలో దీని ప్రివిలైన్స్ 26% వరకు ఉంటుంది.అయితే కొన్ని రకాల బ్రెయిన్ ట్యూమర్లు( Brain tumor ) వంశపార్యపరంగా కూడా వస్తాయి.

ఇక మిగతావి జీవనశైలికి సంబంధించి రిస్క్ ఫ్యాక్టర్ల వల్ల కూడా వస్తాయి.అయితే అవగాహన కలిగి ఉంటే మాత్రం ఇలాంటి ట్యూమర్లను మనం నివారించవచ్చు.

Advertisement

వీటి గురించి సామాన్య ప్రజలకు తెలిసి ఉండదు.అయితే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

ఇన్ఫెక్షన్ అనేది నాడీ కణజాలానికి సోకుతుంది.అయితే దీని ప్రభావంతో మెదడులో ట్యూమర్ లు కూడా ఏర్పడతాయి.

ప్రపంచవ్యాప్తంగా నాడి కణజాలానికి సోకే ఎక్కువగా కనిపించే ఇన్ఫెక్షన్ గా నిపుణులు చెబుతున్నారు.ఈ ఇన్ఫెక్షన్ లింఫోమాకు కారణం కావచ్చు.

వీలైనంత ఎక్కువగా హ్యాండ్ ఫీ హెడ్సెట్ వాడడం మంచిదని డబ్ల్యూహెచ్ఓ సూచిస్తుంది.అయితే ఈ జాగ్రత్త పిల్లలకి, పెద్దలందరికీ కూడా వర్తిస్తుంది.ముఖ్యంగా పిల్లల్లో బ్రెయిన్ ట్యూమర్ రిస్క్ బాగా తగ్గిస్తుంది.

ఫ్రీ టైమ్‌లో నన్ను చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా : నాని
ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?

అందుకే వీలైనంత వరకు సెల్ ఫోన్( Mobile Phones ) వాడకాన్ని తగ్గించడం చాలా మంచిది.ఇక రసాయనాలు మన జీవితం నుంచి పూర్తిగా బహిష్కరించడం సాధ్యం కాని విషయం అని చెప్పవచ్చు.

Advertisement

షాంపూలు, సోపులు, పౌడర్ లాంటివి కొన్ని ఉత్పత్తిలో వాడే రసాయనాలు మన బ్రెయిన్ ట్యూమర్ కి కూడా కారణం కావచ్చు.

అయితే డాక్టర్లు మాత్రం ఏదైనా ప్రోడక్ట్ వాడే ముందు దాని లేబుల్ ను పూర్తిగా చదవాలని సూచిస్తున్నారు.ఇక హార్మోన్లు కూడా బ్రెయిన్ ట్యూమర్ కు కారణం అవుతాయి.టెస్టోస్టిరాన్( Testosterone ) రీప్లేస్మెంట్ చికిత్స తీసుకున్న పురుషుల్లో, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకున్న మహిళల్లో కూడా ఈ రిస్క్ ఎక్కువగా కనిపిస్తుంది.

చాలా సందర్భాల్లో తలకు బలమైన గాయాలు అయినప్పుడు కూడా మెదడులో ట్యూమర్ ఏర్పడతాయి.అలాగే మూర్ఛ తో బాధపడుతున్న వారిలో కూడా ఉండే అవకాశం ఉంది.అందుకే ముందుగానే వీటన్నిటిని గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

తాజా వార్తలు