డెలివరీ తర్వాత సాగిన పొట్ట టైట్ గా మారాలా.. అయితే ఇలా చేయండి!

సాధారణంగా ప్రెగ్నెన్సీ( Pregnancy ) సమయంలో బేబీ కారణంగా పొట్ట బాగా పెరుగుతుంది.

డెలివరీ అనంతరం సాగిన పొట్ట కారణంగా మహిళలు ఎంతో ఇబ్బందిని ఫేస్ చేస్తుంటారు.

తమ శరీర ఆకృతిని చూసి లోలోన మదన పడుతూ ఉంటారు.ఈ క్రమంలోనే సాగిన పొట్టను టైట్ గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.

అయితే ఇప్పుడు చెప్పబోయే స్మూతీని తీసుకుంటే మీ పొట్ట ఎంత సాగినా సరే కొద్ది రోజుల్లోనే సూపర్ టైట్ గా, నాజూగ్గా మారుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ఏంటో.

దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక చిన్న పైనాపిల్( Pineapple ) ను తీసుకుని తొక్క చెక్కేసి వాటర్ లో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

Advertisement

అలాగే ఒక మామిడి పండును( Mango fruit ) తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేయాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు, మామిడిపండు ముక్కలు వేసుకోవాలి.

అలాగే ఒక గ్లాస్ కొబ్బరి పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న స్మూతీలో రెండు టేబుల్ స్పూన్లు నాన‌బెట్టుకున్న చియా సీడ్స్‌( Chia seeds ), వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము వేసుకుని తీసుకోవాలి.ఈ స్మూతీ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది.అలాగే ఆరోగ్యపరంగా చాలా బెనిఫిట్స్ అందిస్తుంది.

ముఖ్యంగా పొట్ట వద్ద ఫ్యాట్ ను కరిగించడానికి సూపర్ ఎఫెక్టివ్‌ గా పని చేస్తుంది.డెలివరీ అయిన తర్వాత రెగ్యులర్ గా ఈ స్మూతీని తీసుకుంటే సాగిన పొట్ట కొద్ది రోజుల్లోనే టైట్ గా మారుతుంది.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 

అదే సమయంలో ప్రెగ్నెన్సీ కారణంగా పెరిగిన బరువును ఈ స్మూతీ ద్వారా తగ్గించుకోవచ్చు.అలాగే ప్రసవం అనంతరం మహిళలు చాలా నీరసంగా కనిపిస్తుంటారు.తరచూ అలసటకు గురవుతుంటారు.

Advertisement

అయితే రోజు బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ స్మూతీని తీసుకుంటే నీరసం అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు.

మరియు ఈ స్మూతీ వల్ల తల్లుల్లో పాల ఉత్పత్తి కూడా బాగా పెరుగుతుంది.

తాజా వార్తలు