కొవ్వును కట్ చేసే కలబంద.. 30 రోజులు ఇలా చేస్తే నాజూగ్గా మారడం ఖాయం!

కలబంద( Aloevera ).‌.

దీని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.

ఇంగ్లీష్ లో అలోవెరా అని పిలవబడే కలబంద దాదాపు అందరి పెరటి లోనూ ఉంటుంది.

ఎక్కువగా చర్మ సౌందర్యానికి, జుట్టు సంరక్షణకు( Hair Growth ) కలబందను వాడుతుంటారు.కానీ ఆరోగ్యానికి కూడా కలబంద ఉపయోగపడుతుంది.ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కలబంద ఒక వారం అని చెప్పుకోవచ్చు.

కొవ్వును కట్( Fat Loss ) చేసే సామర్థ్యం కలబందకు ఉంది.ముప్పై రోజుల పాటు ఇప్పుడు చెప్పబోయే విధంగా కలబందను తీసుకుంటే మీరు నాజూగ్గా మారడం ఖాయం.

Advertisement

అందుకోసం ముందుగా ఒక కలబంద ఆకును తీసుకొని వాటర్ తో శుభ్రంగా కడిగి లోపల ఉండే పల్ప్ ను సపరేట్ చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక చిన్న కప్పు కలబంద పల్ప్, రెండు గింజలు తొలగించి కట్ చేసిన ఉసిరికాయ ముక్కలు( Amla ), ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, పావు టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్( Pink Salt ), రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని బాగా కలిపి సేవించాలి.రోజు ఉదయం ఈ డ్రింక్ ను తీసుకుంటే బాడీలో అధిక ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది.

మెటబాలిజం రేటు( Metabolism ) పెరిగి క్యాలరీలు త్వరగా బర్న్ అవుతాయి.ఈ డ్రింక్ ను తీసుకుంటే ఎంత లావుగా ఉన్నవారు అయినా సరే సన్నబడతారు.వెయిట్ లాస్ కు ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.

మరియు ఈ డ్రింక్ ఇమ్యూనిటీ సిస్టంను స్ట్రాంగ్ గా మారుస్తుంది.క్యాన్సర్ క‌ణాల‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది.

నిర్మాతల కోసం పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి.. ఇంద్ర రీరిలీజ్ వెనుక ఇంత జరిగిందా?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020

మధుమేహం, రక్తపోటు, లివర్ సంబంధిత వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా అడ్డుక‌ట్ట సైతం వేస్తుంది.

Advertisement

తాజా వార్తలు