వేసవిలోనూ జలుబు ఇబ్బంది పెడుతుందా.. అయితే ఇదిగోండి సొల్యూషన్..!

జలుబు( cold ) అనేది చలికాలం, వర్షాకాలంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటుంది.కానీ కొందరు వేసవి కాలంలోనూ జలుబుతో బాధపడుతుంటారు.

ఏసీలో ఎక్కువ‌గా గ‌డ‌ప‌టం, చల్లని పదార్థాలు అధికంగా తీసుకోవ‌డం, ఒత్తిడి, పోష‌కాల కొర‌త‌, వైర‌ల్‌ ఇన్‌ఫెక్షన్లు, వాతావరణ మార్పులు జ‌లుబుకు కార‌ణం అవుతుంటాయి.స‌మ్మ‌ర్ లో జ‌లుబుతో ఇబ్బంది ప‌డే జాబితాలో మీరు ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.జలుబు సమస్యకు చెక్ పెట్టే సూపర్ సొల్యూషన్ ఒకటి ఉంది.

అందుకోసం అంగుళం అల్లం ముక్క‌ ( A piece of ginger )తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి.

వాటర్ బాయిల్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు వేసుకోవాలి.అలాగే నాలుగు లవంగాలు( cloves ), పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు ( Organic turmeric )వేసి చిన్న మంటపై దాదాపు పది నిమిషాల పాటు మరిగించాలి.

Advertisement

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ని ఫిల్టర్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి గోరువెచ్చగా అయ్యాక సేవించాలి.ఉదయం లేదా సాయంత్రం పూట ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే అందులోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతాయి.సాధారణ జలుబు, దగ్గు వంటి సమస్యలను వేగంగా తగ్గిస్తాయి.

శరీర రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి రోగాల నుంచి రక్షణ కల్పిస్తాయి.అంతేకాకుండా ఈ డ్రింక్ ఫ్యాట్ కట్టర్ గా పని చేస్తుంది.

నిత్యం ఈ డ్రింక్ ను తీసుకుంటే శరీరంలో అదనపు కొవ్వు మొత్తం కరిగిపోతుంది.బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!

చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ కరుగుతాయి.హార్ట్ ప్రాబ్లమ్స్, మధుమేహం, క్యాన్సర్ వంటి జ‌బ్బులు వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది.

Advertisement

తాజా వార్తలు