మూడు రోజులు ఈ పానీయం తాగితే చాలు బలహీనత అలసట మాయం..!

ముఖ్యంగా చెప్పాలంటే వయసు పెరిగే కొద్దీ శరీరంలో ఎన్నో రకాల మార్పులు వస్తూ ఉంటాయి.25 సంవత్సరాల వయసులో మనకు కలిగే ఉత్సాహం, బలం వయసు పెరిగే కొద్ది తగ్గుతుంది.

30 సంవత్సరాల తర్వాత శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు వస్తూ ఉంటాయి.

శరీరం బలహీనంగా మారుతుంది.వయసు పెరుగుతున్న కొద్ది శరీరంలో బలహీనత, అలసట అనేది సహజమైన ప్రక్రియ అని నిపుణులు చెబుతున్నారు.ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోతే ఈ అలసట, బలహీనత దీర్ఘకాలిక సమస్యలుగా మారిపోతాయి.

పెరుగుతున్న వయసుతో శక్తి ఉత్సాహం క్షీణించడం మొదలవుతుంది.

కొందరిలో కండరాలు, ఎముకలు బలహీనపడడం( Bones Weakness ) కూడా మొదలవుతాయి.పెరుగుతున్న వయసుతో శరీరంలో పోషకల లోపం ఏర్పడుతుంది.మన శరీరానికి అందుతున్న పోషకాలను సరిగ్గా వినియోగించుకోలేక పోతుంది.

Advertisement

ఈ పోషకాలు లేకపోవడం వల్ల శరీరం బలహీనంగా మారుతుంది.మీరు కూడా మీ శరీరంలో ఇలాంటివి మాత్రం చూస్తున్నట్లయితే కొన్ని ఇంటి నివారణ చిట్కాలను( Home Rmedies ) ఉపయోగించడం మంచిది.

ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో ఈ జ్యూస్ ని తయారు చేసి ప్రతిరోజు త్రాగాలి.ఈ ప్రత్యేక పానీయం మీ శరీరంలోని మార్పులకు వెంటనే చికిత్స చేస్తుంది.

ఈ జ్యూస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే అరటి పండు పానీయం( Banana Drink ) చేయడానికి మీరు అరటి పండు, బాదం, చియ గింజలు, తేనే, వాల్ నట్స్ లను తీసుకోవాలి.అలాగే అరటిపండు మీ శరీరంలోని పోషకల లోపన్ని దూరం చేస్తుంది.ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?

ఇవి నొప్పి, వాపు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.అరటి పండు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Advertisement

ముఖ్యంగా వాల్ నట్స్, డ్రైఫ్రూట్ శరీరంలో క్యాల్షియం పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండడం వల్ల వాల్ నట్స్, మధుమేహం, ఆర్థరైటిస్ వంటి వ్యాధులను దూరం చేస్తుంది.

తాజా వార్తలు