వేసవిలోనూ జలుబు వేధిస్తుందా.. అయితే ఇలా చేయండి!

సాధారణంగా శీతాకాలం, వర్షాకాలంలో జలుబు( Cold ) సమస్య అనేది అత్యంత కామన్ గా వేధిస్తూ ఉంటుంది.

కానీ కొందరు ప్రస్తుత వేసవి( Summer ) కాలంలోనూ జలుబు సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు.

మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ మీ జలుబు సమస్యకు వేగంగా చెక్ పెట్టడంలో అద్భుతంగా తోడ్పడుతుంది.

అందుకోసం ముందుగా ఒక నిమ్మ పండును( Lemon ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే రెండు నుంచి మూడు వెల్లుల్లి( Garlic ) రెబ్బలను పొట్టు తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో గ్లాసు వాటర్ పోసుకోవాలి.వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న నిమ్మ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి.

Advertisement
Best Drink To Get Rid Of Cold In Summer Details, Best Drink, Cold, Summer, Cold

అలాగే పావు టీ స్పూన్ పసుపు,( Turmeric ) చిటికెడు మిరియాల పొడి వేసి దాదాపు పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.

Best Drink To Get Rid Of Cold In Summer Details, Best Drink, Cold, Summer, Cold

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టీ స్పూన్ తేనె కలిపి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు తీసుకుంటే అద్భుత ఫలితాలు పొందుతారు.ఈ డ్రింక్ ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది.

జలుబు, దగ్గు వంటి సమస్యలను వేగంగా దూరం చేస్తుంది.శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను తొలగిస్తుంది.

Best Drink To Get Rid Of Cold In Summer Details, Best Drink, Cold, Summer, Cold

అలాగే నిత్యం ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల బాడీలో పేరుకుపోయిన వ్యర్ధాలు తొలగిపోతాయి.రక్తశుద్ధి జరుగుతుంది.కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.

ప్రెగ్నెన్సీ టైమ్‌లో ములక్కాయ‌ తిన‌కూడ‌ద‌ట‌.. ఎందుకంటే?

అలాగే ఈ డ్రింక్ శరీరం యొక్క మెటబాలిజాన్ని సూపర్ యాక్టివ్ గా మారుస్తుంది.దాంతో కేలరీలు కరిగే ప్రక్రియ వేగవంతం అవుతుంది.

Advertisement

శరీరం బరువు నియంత్రణలో ఉంటుంది.

తాజా వార్తలు