వరుసగా సినిమాలు ఫ్లాపైనా మార్కెట్ తగ్గలే.. బెల్లంకొండ మూవీ బడ్జెట్ ఎంతంటే?

బెల్లంకొండ శ్రీనివాస్( Bellamkonda Srinivas ) సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపుగా పది సంవత్సరాలు అవుతోంది.

ఈ పదేళ్లలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు శ్రీను, రాక్షసుడు సినిమాలు మినహా మరే సినిమా హిట్ కాలేదు.

తెలుగులో హిట్టైన ఛత్రపతి సినిమాను అదే టైటిల్ తో హిందీలో రీమేక్ చేస్తే ఆ సినిమా హిందీలో డిజాస్టర్ గా నిలిచింది.అయితే వరుసగా సినిమాలు ఫ్లాపైనా బెల్లంకొండ శ్రీనివాస్ మార్కెట్ మాత్రం తగ్గలేదు.

బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా 50 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది.అడ్వెంచరస్ థ్రిల్లర్ ( Adventurous thriller ) గా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ టైసన్ నాయుడు అనే సినిమాలో నటిస్తున్నారు.అదే సమయంలో కిష్కింద పురి అనే మరో సినిమాలో కూడా ఆయన నటిస్తున్నారు.

Advertisement

కిష్కిందపురి సినిమా( Kishkindapuri movie ) 50 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది.

కొత్త డైరెక్టర్ అయినప్పటికీ బెల్లంకొండ శ్రీనివాస్ అతనిపై ఉన్న కాన్ఫిడెన్స్ తో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించారని సమాచారం అందుతోంది.బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే లుధీర్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.

బెల్లంకొండ శ్రీనివాస్ మాస్, క్లాస్ అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథలపై ఫోకస్ పెడుతున్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ పరంగా బెనిఫిట్ కలిగేలా ప్రాజెక్ట్స్ ను ఎంచుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మార్కెట్ కు అనుగుణంగా బెల్లంకొండ శ్రీనివాస్ ప్రాజెక్ట్స్ ను ఎంచుకోవాల్సి ఉంది.బెల్లంకొండ శ్రీనివాస్ రెమ్యునరేషన్ పరిమితంగా ఉండగా పాన్ ఇండియా గుర్తింపు కోసం ఈ హీరో ఎంతో కష్టపడుతున్నారు.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

ఈ సినిమాలో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు