బీసీలు రాజ్యాధికారం సాధించుకోవాలి - హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నంద

బీసీలు రాజ్యాధి కారం సాధించుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నంద అన్నారు.

ఆదివారం హైదరాబాద్ సుందరయ్య కళానిలయంలో బీసీ న్యాయవాదుల సంఘం భారత రాజ్యాంగం- సామాజిక న్యాయం అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లా డారు.

బీపీ మండల్, కాకా కాలేల్కర్ కమిషన్ సిఫా రసులు అమలైతే బీసీలకు మేలు జరుగుతుంద న్నారు.బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.

కృష్ణయ్య మాట్లాడుతూ.సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో జనాభా ప్రకారం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గాలి వినోద్ కుమార్, బీసీ న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్యాదవ్, ప్రధాన కార్యదర్శి బత్తులకృష్ణ, వంశీకృష్ణ, శైలజ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ పాల్గొన్నారు.

Advertisement
జగన్ ను వణికిస్తున్న పదకొండు .. సభలో  అడుగు పెడతారా ? 

తాజా వార్తలు