20వ కర్ణాటక సీఎంగా బసవరాజ్ బొమ్మే ప్రమాణ స్వీకారం

కర్ణాటక 20వ ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మే ప్రమాణ స్వీకారం చేశారు.గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ బసవరాజ్ బొమ్మే చే ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి ముందు మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప తో కలిసి బసవరాజ్ బొమ్మే రాజ్ భవన్ కు చేరుకున్నారు.ప్రమాణ స్వీకారం ముందు మాజీ సీఎం ఎడ్యూరప్ప  ఆశీర్వాదం తీసుకున్నారు.

అదేవిధంగా ప్రమాణ స్వీకారం అనంతరం క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.ఎడ్యూరప్ప వారసులుగా బసవరాజ్ బొమ్మను మంగళవారం జరిగిన శాసనసభ సమావేశంలో ఆమోదం తెలుపుతూ అధిష్టానం ఖరారు చేసింది ఇదే సమయంలో ముగ్గురు ఉపముఖ్యమంత్రులు నియమించారు.

మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఆర్.బొమ్మై కుమారుడే బసవరాజు.బసవరాజు బొమ్మే ప్రస్థానం.

Advertisement
Basavaraj Bommai Taking Oath As The 20 Th Chief Minister Of Karnataka, Basavaraj

♦  బసవరాజ్ బొమ్మే జనతాదళ్ పార్టీతో రాజకీయాల్లోకి ప్రవేశించారు.♦  తరువాత 2008లో బిజెపిలో చేరిన బసవరాజ్ బొమ్మే.

♦  2008 లో షిగ్గాగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక.♦  తర్వాత  2008 జూన్ నుంచి 2013 మే వరకు జలవనరుల మంత్రిగా విధులు,

Basavaraj Bommai Taking Oath As The 20 Th Chief Minister Of Karnataka, Basavaraj

♦  2019- 2020 ఫిబ్రవరి వరకు సహకార మంత్రిగా.♦  2019 సెప్టెంబర్ నుంచి 2021 జూలై వరకు హోంమంత్రిగా బస్వరాజు విధులు.♦  2019లో రాష్ట్ర హోంమంత్రిగా పనిచేసిన బసవరాజు బొమ్మే.ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తెచ్చారు బసవరాజు.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!
Advertisement

తాజా వార్తలు