టీడీపీ నేత బండారు సత్యనారాయణ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు.ఈ క్రమంలో బండారు సత్యనారాయణకు శిక్ష పడాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు మహిళలు అందరం కలిసి పోరాడుతామని మంత్రి రోజా తెలిపారు.చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని డైవర్ట్ చేయడానికే తనను టార్గెట్ చేశారని ఆమె మండిపడ్డారు.
ఈ క్రమంలో బండారు సత్యనారాయణను వదిలేది లేదన్న మంత్రి రోజా న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు.టీడీపీ -జనసేన దిగజారుడు వీడియోలు అందరికీ తెలుసన్నారు.
టీడీపీ -జనసేన చేసే పనులను ప్రజలు చూస్తున్నారని తెలిపారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy