నందమూరి నటసింహంగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న బాలయ్య బాబు( Balayya Babu ) ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ సక్సెస్ సాధించే దిశగా ముందుకు దూసుకెళుతున్నప్పటికి ఆయన చేసిన మూడు సినిమాలు వరుసగా సూపర్ సక్సెస్ లు సాధించాయి.ఇక ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబుని గెస్ట్ రోల్ కి గాని లేదా ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో గాని నటింపజేయాలని చాలామంది దర్శక నిర్మాతలు ప్రయత్నం అయితే చేస్తుంటారు.
ఇక అందులో భాగంగానే తమిళ్ స్టార్ హీరో అయిన ధనుష్( Dhanush ) సినిమాలో బాలయ్య బాబుని ఒక గెస్ట్ అప్పిరియన్స్ ఇవ్వమని అడిగారట.దానికి బాలయ్య పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదని అప్పట్లో వార్తలైతే వచ్చాయి.అయితే ధనుష్ హీరోగా వచ్చిన కెప్టెన్ మిల్లర్( Captain Miller ) సినిమాలో బాలయ్య బాబుని ఒక క్యారెక్టర్ లో చేయమని అడిగారట.
కానీ ఆ క్యారెక్టర్ బాలయ్యకి పెద్దగా నచ్చకపోవడంతో ఆ సినిమాలో నటించడానికి ఆయన పెద్దగా ఆసక్తి చూపించలేదట.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా సమయంలో బాలయ్య చాలా బిజీగా ఉన్నాడు.
ఇంక దానికి తోడుగా ఆ క్యారెక్టర్ కూడా పెద్దగా కిక్ ఇవ్వకపోవడంతో ఆయన రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.
బాలయ్య వేరే వాళ్ళ సినిమాలో గెస్ట్ గా చేయాలంటే ఆయన యొక్క క్యారెక్టర్ ఆయనకి హై ఫీల్ ఇవ్వాలి లేకపోతే మాత్రం ఆయన ఆ క్యారెక్టర్ ని చేయడానికి తను ముందుకు రాడు.ఇప్పటివరకు ఆయన ఊకోడతార ఉలిక్కి పడతారా అనే సినిమాలో గెస్ట్ రోల్ చేశాడు.ఆ సినిమాలో బాలయ్య క్యారెక్టర్ చాలా బాగుంటుంది.
ఆ సినిమా ప్లాప్ అయినప్పటికీ బాలయ్య క్యారెక్టర్ మాత్రం చాలా ఎక్స్ ట్రా ఆర్డినరీ గా ఎలివేట్ అయిందనే చెప్పాలి.ఇక ప్రస్తుతం బాలయ్య బాబీ డైరెక్షన్ లో ఒక సైనిక చేస్తున్నాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy