హీరోయిన్ బర్త్ డే పార్టీలో బాలయ్య సందడి

బాలకృష్ణ ఏం చేసినా సందడిగానే ఉంటుంది.ఇండస్ట్రీలో అందరితో చనువుగా మెదులుతారు.

రేంజ్, ఇమేజ్ లాంటి తేడాలేవి చూడరు ఆయన.

ఒక మనిషి తనకి నచ్చడా అంటే చాలు మనం ఊహించలేనంత సాన్నిహిత్యంగా ఉంటారు బాలయ్యబాబు.

శ్రద్ధాదాస్ బాలయ్య పరిచయం నిన్నమొన్నటిదే.

డిక్టేటర్ లో హీరోయిన్ గా కూడా కాదు, కేవలం ఒక ఐటమ్ సాంగ్ లో కనిపించింది శ్రద్ధాదాస్.అంత తక్కువకాలంలో ఇద్దరు మంచి స్నేహితులైపోయారు.

Advertisement

నిన్న జరిగిన శ్రద్ధాదాస్ బర్త్ డే పార్టికి వెళ్ళి సందడి చేసారు బాలయ్య బాబు.

" ఇది నా బెస్ట్ పుట్టినరోజు.

నాకు ఇష్టమైన వ్యక్తి బాలకృష్ణ గారు.ఆయన రావడం వల్ల ఇది ప్రత్యేకం" అంటూ సంబరపడిపోయింది శ్రద్ధా.

ఎంతైనా బాలయ్యబాబు బాలయ్యబాబే.చిన్న హీరోల ఆడియో ఫంక్షన్స్ కి వెళ్ళి ఎంకరేజ్ చేయాలన్నా .ఇలా జూనియర్స్ తో పెద్దహీరోలా కాకుండా సరదాగా ఉండాలన్నా .బాలకృష్ణ తరువాతే ఎవరైనా.

హీరోయిన్లతో అఫైర్స్.. హీరోలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన భార్యలు..
Advertisement