పోయిన శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల అయిన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమా నానీ కెరీర్ లో పెద్ద ఓపెనింగ్ ని తెచ్చిపెట్టింది.
భలే భలే మగాడివోయ్ తర్వాత నానీ కి అంతటి ఘన విజయం అందించిన ఈ సినిమాలో నానీ బాలకృష్ణ అభిమానిగా నటించిన విషయం తెలిసిందే.
ఈ విషయం మీద ప్రోమోలు కూడా విడుదల చేసి జనాలు మొదటి రోజు థియేటర్ కి వచ్చేలా చేసారు నిర్మాతలు సైతం.ట్రైలర్ లూ, పాటలూ , ప్రమోషన్ లూ కూడా పర్ఫెక్ట్ గా కుదరడం తో ఈ సినిమా విడుదల ముందర నుంచే మంచి పాజిటివ్ వైబ్రేషన్ తో సాగింది.
ఈ షో చూసిన బాలయ్య సినిమా బాగుందని యూనిట్‌ను మెచ్చుకున్నారట.తన అభిమానిగా నాని చేసిన ఎపిసోడ్స్‌ను బాగా ఎంజాయ్ చేశానని ఆయన అన్నారట.ఇక నాని నటనకు బాలయ్య ప్రత్యేక కితాబులు అందించినట్లు తెలుస్తోంది.14 రీల్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించగా, మెహ్రీన్ హీరోయిన్‌గా నటించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy