బాలయ్య ఆ హీరోయిన్ ని సిన్సియర్ గా ప్రేమించారట.. కానీ ఎన్టీఆర్ ఒప్పుకోకపోవడంతో?

నందమూరి నట సింహం బాలయ్య.సినిమాల్లో ఆయనను చూస్తే భయం వేస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి.

ఎందుకంటే ఆయన పాత్రలు అంత పవర్ఫుల్ గా ఉంటాయి.ఆయన చెప్పే డైలాగులు అయితే ప్రతి ఒక్కరికి రోమాలు నిక్క పొడిచేలా చేస్తూ ఉంటాయ్.

మాస్ ప్రేక్షకులకు పూనకాలు వచ్చేలా చేస్తూ ఉంటాయి.సినిమాల్లో ఎంతో సీరియస్ గా కనిపించే బాలయ్య అటు పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎంతో జోవియల్ గా ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటారు.

బాలయ్యకు భార్య వసుంధర ఇద్దరు కుమార్తెలు బ్రాహ్మణి తేజస్విని ఉన్నారు.కుమారుడు మోక్షజ్ఞ ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement

ఇకపోతే బాలయ్య హీరోయిన్ ల తో ప్రేమలో ఉన్నాడని.లేదా ఎఫైర్ వుంది అన్నది కానీ ఇప్పటివరకు ఒక్క సారి కూడా వార్త రాలేదు.

కానీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బాలయ్య మద్రాస్ హీరోయిన్ ప్రేమించాడని ఇక అది నచ్చని ఎన్టీఆర్ వెంటనే పెళ్లి చేయాలని చెప్పడంతోనే కాకినాడ లో ఉన్న తమ బంధువుల అమ్మాయి వసుంధర తో పెళ్లి చేశాం అంటూ ఇంటర్వ్యూలో చెప్పినట్లు తెలుస్తోంది.కాగా బాలయ్య సినిమాలకు కాస్ట్యూమ్ విభాగంలో పనిచేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ శ్రీ రాపాక చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.

శ్రీ రాపాక నందమూరి బాలకృష్ణ ను ఆకాశానికి ఎత్తేసింది.బాలయ్య ఇంట్లో చాలా సింపుల్ గా ఉండే మనిషి.ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వం లోపల ఒకటి ఉంచుకొని బయటికి ఒకటి మాట్లాడటం ఆయనకు తెలియదు.

ఇక బాలయ్య తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటారు.అప్పట్లో ఓ హీరోయిన్ తోటి లవ్ స్టోరీ గురించి కూడా చెప్పేశారు అంటూ శ్రీ రాపాక ఓపెన్ అయింది.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

హీరోయిన్ పేరు బయట పెట్టలేదు కానీ బాలయ్య ఆ హీరోయిన్ ని చాలా సిన్సియర్ గా సీరియస్ గా లవ్ చేసాను అన్న విషయం చెప్పారు అంటూ సీక్రెట్ బయటపెట్టేసింది.ఇక సెట్స్ లో బోర్ గా ఉన్నప్పుడు అలా ఏదో ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెబుతూనే ఉండే వారు అంటూ గుర్తు చేసుకుంది శ్రీ రాపాక.

Advertisement

ఇక బాలయ్య ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికీ తండ్రి ఎన్టీఆర్ అన్న హరికృష్ణకు ఇష్టం లేకపోవడంతో ఇక సైలెంట్ గా ఉండిపోయారట.అయితే శ్రీ రాపాక పేరు మాత్రం చెప్పలేదు కానీ అప్పట్లో వినిపించినా టాక్ ను బట్టి ఇక బాలయ్య చెప్పింది కుష్బూ గురించి అని అనుకుంటున్నారట.

తాజా వార్తలు