ఎన్టీఆర్ మీద పిచ్చ సీరియస్ గా ఉన్న బాలయ్య ఫాన్స్

టాలెంట్ ఉంటే సరిపోదురా అబ్బాయ్.ఎవరి పేరు చెప్పుకోని నువ్వు ఇక్కడి దాకా వచ్చావో మర్చిపోయావ్.

చూసాం ఓపికగా, కాని ఇంకా ఇంకా రెచ్చిపోతున్నావ్.నిన్ను తీసేస్తున్నారా అబ్బాయ్.

ఆ వంశానికి వారసుడు వేరే ఉన్నాడు.నువ్ ఇంక పక్కకి వెళ్ళి ఆడుకో.

మేము చెట్టునే నమ్ముతాం, అభిమానిస్తాం.నిన్నా మొన్నా పుట్టిన కుక్క మూతి పిందెలు వద్దు రా బాబు.

Advertisement

ఇదీ నందమూరి అభిమానులు సోషల్ మీడియా లో బుడ్డ హీరో ఎన్టీఆర్ మీద విరుచుకు పడుతూ రాసిన మాటలు.ఒకే ఒక్క ఆడియో వేడుక తో నందమూరి అభిమానులు మొత్తం రెండు గా చీలిపోయారు అంటూ వార్తలు వస్తున్నాయి.

సాలిడ్ గా ఫామిలీ మొత్తానికి జే జే లు కొట్టే అభిమానులు ఇప్పుడు వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నారు.తారా స్థాయికి విభేదాలు చేరేలా ఎన్టీఆర్ కూడా ప్రవర్తిస్తున్నాడు అని.ముందుగానే సంక్రాంతికి తన సినిమా వస్తుంది అని బాలకృష్ణ ప్రకటించినా కూడా ఎన్టీఆర్ అడ్డుగా రావడం పెద్ద గొడవకి తెర లేపింది.,బాలయ్య, చిన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య అప్పుడే గొడవలు కొట్టుకునేంత స్థాయి వరకూ వెళ్లాయంటే.

పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.బాలకృష్ణ అభిమానులు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది.

విడుదల తేదీలో బాలయ్యకి అడ్డం వచ్చిన ఎన్టీఆర్ మీద వారు చాలా గుర్రుగా కనిపిస్తున్నారు.

Tollywood Comedians : టాలీవుడ్ ఇండస్ట్రీకి అసలైన వెన్నుముక కమెడియన్లే... హాస్యంతో అందరి మనసులూ గెలుచుకున్నారు..
Advertisement

తాజా వార్తలు