సాధారణంగా బేకింగ్ సోడాను వంటల్లో వాడుతూ ఉంటాం.అలాగే అనేక బేకరీ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు.
బేకింగ్ సోడాను వంటల్లో ఉపయోగించటమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయటంలో చాలా బాగా సహాయపడుతుంది.ఈ బేకింగ్ సోడాతో ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.
ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.బేకింగ్ సోడాలో సహజసిద్ధమైన అంటాసిడ్ లక్షణాలు ఉంటాయి.
ఒక గ్లాస్ నీటిలో చిటికెడు బేకింగ్ సోడా వేసి బాగా కలిపి త్రాగితే అసిడిటీ సమస్య దూరం అవుతుంది.తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కడుపులో ఆమ్లాలు సమతుల్యంలో ఉంటాయి.
దాంతో గ్యాస్ సమస్య కూడా తొలగిపోతుంది.ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ బేకింగ్ సోడా కలిపి ఆ నీటిని పుక్కిలిస్తే గొంతు సమస్యలు తగ్గిపోతాయి.
కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి బేకింగ్ సోడాకి ఉంది.అందువల్ల ప్రతి రోజు ఒక గ్లాస్ నీటిలో చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని త్రాగితే కిడ్నీలో రాళ్ళూ క్రమంగా మూత్రం ద్వారా బయటకు పోతాయి.
పురుగులు కుట్టినప్పుడు దురద,మంట,నొప్పి ఉండటం సహజమే.ఇలాంటి సమయంలో బేకింగ్ సోడాలో నీటిని కలిపి పేస్ట్ చేసి పురుగు కుట్టిన ప్రదేశంలో రాస్తే కలుగుతుంది.
కొంచెం బేకింగ్ సోడాను నీటిలో కలపాలి.ఈ మిశ్రమంలో కాటన్ బాల్ ముంచి చెమట వచ్చే ప్రదేశాలలో రాస్తే డియోడరంట్ గా పనిచేసి చెమట దుర్వాసన నుండి ఉపశమనం కలుగుతుంది.
బేకింగ్ సోడా, నీరు కలిపిన మిశ్రమంతో చేతులను కడుక్కుంటే సబ్బుతో లభించే శుభ్రత లభిస్తుంది.దీంతో మురికిపోవడమే కాదు, చేతులు కూడా శుభ్రంగా మారుతాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy