లిక్కర్ స్కాంలో మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు అయింది.

మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ హైకోర్టు ఆయనను బెయిల్ ను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్రమంలో మాగుంట రాఘవకు నాలుగు వారాల బెయిల్ ను ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేశారు.కాగా మద్యం కుంభకోణంలో సీబీఐ, ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

కాగా మద్యం కుంభకోణంలో మాగుంట రాఘవ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?
Advertisement

తాజా వార్తలు