బీఆర్ఎస్ నేత క్రిశాంక్ కు బెయిల్ మంజూరు

బీఆర్ఎస్ నేత క్రిశాంత్ కు( Krishank ) బెయిల్ మంజూరైంది.

ఈ మేరకు హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

ఉస్మానియా యూనివర్సిటీ( Osmania University ) సర్క్యూలర్ మార్ఫింగ్ కేసులో నాంపల్లి కోర్టు( Nampally Court ) క్రిశాంక్ కు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.ప్రతి రోజు పోలీసుల ముందు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.

అయితే ఉస్మానియా యూనివర్సిటీకి సెలవులకు సంబంధించి ఫేక్ సర్క్యులర్ ను పోస్ట్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో క్రిశాంక్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?
Advertisement

తాజా వార్తలు