వివేకా హత్య కేసులో ముగిసిన అవినాశ్ రెడ్డి విచారణ

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి విచారణ ముగిసింది.

సుమారు ఏడు గంటల పాటు ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

అయితే తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి శనివారం ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరవుతున్న సంగతి తెలిసిందే.కాగా వివేకా హత్య కేసులో సీబీఐ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

రామయ్య భక్తురాలైన శబరి పేరుతోనే ఏర్పడిన శబరిమల.. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే..?

తాజా వార్తలు