కొందరు మనుషులు ప్రవర్తించే తీరు బట్టి వాళ్ళని మనం మనిషివా , జంతువువా అంటూ సంబోధిస్తాం .
అయితే అది మనం మాట వరుసకు మాత్రమే ఇతరుల ప్రవర్తనని బట్టి అలా అంటాం , కానీ అలాంటిది నిజంగా మనిషి అలా జంతువు చేష్టలు చేస్తే ఎలా ఉంటుంది.
ఇలాంటి సంఘటనే ఫ్లోరిడా లో జరిగింది.అతను సాధారణ మనిషి కాదు అలా అని జంతువు కూడా కాదు .అతను సగం మనిషి , సగం కుక్క అవును అతడికి పరీక్షలు చేసిన వైద్యుల నివేదిక ప్రకారం అతనిలో సగం మనిషి లక్షణాలు , సగం కుక్క లక్షణాలు ఉన్నాయట.ఇదేదో హాలీవుడ్ సినిమా " ది అనిమల్ " సినిమా లాగా ఉంది అనిపిస్తుంది కదూ.అందులో హీరో కార్ ప్రమాదం లో తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో జాయిన్ అయితే హీరో ప్రమాదం లో కొల్పియిన శరీర భాగాల కి బదులు జంతువుల భాగాలు అమరుస్తాడు , అలా హీరో జంతువులను చూసినప్పుడల్లా జంతువుల గా ప్రవర్తిస్తాడు.
అమెరికాలో ని ఫ్లోరిడా కి చెందిన 22 ఏళ్ళ ఆస్టిన్ హర్రోఫ్ రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్న దంపతులను ఇద్దర్ని తీవ్రంగా కొట్టు వారి ని కుక్క దాడి చేసినట్లు కండ పీకేసి పారిపోయాడు , అది చూసిన స్థానికులు పోలీస్ లకు సమాచారం ఇచ్చారు.తరువాత పోలీస్ లు ఆస్టిన్ హర్రోఫ్ ని పట్టుకొని విచారించగా అతని వింత ప్రవర్తన చూసి మానసిక వైద్యుల సమక్షంలో అతడికి వైద్య పరీక్షలు చేయగా హర్రోఫ్ కి వింత జబ్బు ఉందని తేలింది.ఆస్టిన్ హర్రోఫ్ తనను తాను కుక్కలగా భావించుకుంటున్నాడట , అందుకే అతను కుక్కలగా ప్రవర్తిస్తూ కుక్కలాగే కాలు ఎత్తి, గోడల మీద, వాహనాల మీద టాయిలెట్ చేస్తున్నాడు.
కొత్తవారు కనిపిస్తే వారిని చూస్తూ మొరుగుతూ, అనుమానంగా అనిపిస్తే దాడి చేసి, కుక్కలా కొరికేస్తున్నాడు.
అంతకు ముందు చదువుకున్న యూనివర్సిటీ లోని ప్రొఫెసర్లను విచారించగా ఆస్టిన్ అంతగా ముందు బాగానే ప్రవర్తిచడాని పేర్కొన్నాడు.అతని మానసిక స్థితి ని చూసి అతని గురించి బందువులని విచారించగా ఆస్టిన్ హర్రోఫ్ భార్య అతని కంటే తన పెంపుడు కుక్కకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండడం దానితో పని చేస్తున్న పనిలో ఒత్తిడి కారణంగా హర్రోఫ్ ఇలాంటి స్థితికి వచ్చడేమో అని అనుకుంటున్నారు.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy